(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.252. అధ్యాయః 252
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి కఠవల్ల్యర్థప్రతిపాదకవ్యాసవాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వ్యాస ఉవాచ। 12-252-0x(6254)(75545)
ప్రకృతేస్తు వికారా యే క్షేత్రజ్ఞస్తైరధిష్ఠితః।
న చైనం తే ప్రజానంతి స తు జానాతి తానపి॥ 12-252-1(75546)
తైశ్చైవం కురుతే కార్యం మనఃషష్ఠైరిహేంద్రియైః।
సుదాంతైరివ సంయంతా దృఢైః పరమవాజిభిః॥ 12-252-2(75547)
ఇంద్రియేభ్యః పరే హ్యర్థా అర్థేభ్యః పరమం మనః।
మనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా మహాన్పరః॥ 12-252-3(75548)
మహతః పరమవ్యక్తమవ్యక్తాత్పురుషః పరః।
పురుషాన్న పరం కించిత్సా కాష్ఠా సా పరా గతిః॥ 12-252-4(75549)
ఏవం సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే।
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః॥ 12-252-5(75550)
అంతరాత్మని సంలీయ మనః షష్ఠాని మేధయా।
ఇంద్రియాణీంద్రియార్థాంశ్చ బహుచింత్యమచింతయన్॥ 12-252-6(75551)
ధ్యానోపరమణం కృత్వా విద్యాసంపాదితం మనః।
అనిశ్చరః ప్రశాంతాత్మా తతోర్చ్ఛత్యమృతం పదం॥ 12-252-7(75552)
ఇంద్రియాణాం తు సర్వేషాం పశ్యాత్మా చలితస్మృతిః।
ఆత్మనః సంప్రదానేన మర్త్యో మృత్యుముపాశ్నుతే॥ 12-252-8(75553)
హిత్వా తు సర్వసంకల్పాన్సత్వే చిత్తం నివేశయేత్।
సత్వే చిత్తం సమావేశ్య తతః కాలంజరో భవేత్॥ 12-252-9(75554)
చిత్తప్రసాదేన యతిర్జహాతీహ శుభాశుభం।
ప్రసన్నాత్మాత్మని స్థిత్వా సుఖమత్యంతమశ్నుతే॥ 12-252-10(75555)
లక్షణం తు ప్రసాదస్య యథా తృప్తః సుఖం స్వపేత్।
నివాతే వా యథా దీపో దీప్యమానో న కంపతే॥ 12-252-11(75556)
ఏవం పూర్వాపరే రాత్రౌ యుంజన్నాత్మానమాత్మని।
లఘ్వాహారో విశుద్ధాత్మా పశ్యత్యాత్మానమాత్మని॥ 12-252-12(75557)
రహస్యం సర్వవేదానామనైతిహ్యమనాగతం।
ఆత్మప్రత్యయికం శాస్త్రమిదం పుత్రానుశాసనం॥ 12-252-13(75558)
ధర్మాఖ్యానేషు సర్వేషు చిత్రాఖ్యానేషు యద్వసు।
దృశ్యతే ఋక్సహస్రాణి నిర్మథ్యామృతముద్ధృతం॥ 12-252-14(75559)
నవనీతం యథా దధ్నః కాష్ఠాదగ్నిర్యథైవ చ।
తథైవ విదుషాం జ్ఞానం పుత్రహేతోః సముద్ధృతం॥ 12-252-15(75560)
స్నాతకానామిదం శాస్త్రం వాచ్యం పుత్రానుశాసనం।
తదితం నాప్రశాంతాయ నాదాంతాయాతపస్వినే॥ 12-252-16(75561)
నావేదవిదుషే వాచ్యం తథా నానుగతాయ చ।
నాసూయకాయానృజవే న చానిర్దిష్టకారిణే॥ 12-252-17(75562)
న తర్కశాస్త్రదగ్ధాయ తథైవ పిశునాయ చ।
శ్లాఘినే శ్లాఘనీయాయ ప్రశాంతాయ తపస్వినే॥ 12-252-18(75563)
ఇదం ప్రియాయ పుత్రాయ శిష్యాయానుగతాయ చ।
రహస్యధర్మం వక్తవ్యం నాన్యస్మై తు కథంచన॥ 12-252-19(75564)
యద్యప్యస్య మహీం దద్యాద్రత్నపూర్ణామిమాం నరః।
ఇదమేవ తతః శ్రేయ ఇతి మన్యేత తత్త్వవిత్॥ 12-252-20(75565)
అతో గుహ్యతరార్థం తదధ్యాత్మమతిమానుషం।
యత్తన్మహర్షిభిర్జుష్టం వేదాంతేషు చ గీయతే॥ 12-252-21(75566)
తత్తేఽహం సంప్రవక్ష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి॥ 12-252-22(75567)
యచ్చ తే మనసి వర్తతే పరం
యత్ర చాస్తి తవ సంశయః క్వచిత్।
శ్రూయతామయమహం తవాగ్రతః
పుత్ర కిం హి కథయామి తే పునః॥ ॥ 12-252-23(75568)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ద్విపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 252॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-252-4 అవ్యక్తాత్పరతోఽమృతం। అమృతాన్న పరం ఇతి ఝ. థ. పాఠః॥ 12-252-5 మహాత్మా తత్వదర్శిభిరితి థ. ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.